గ్రామాలలో యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేపట్టాలి

  గార్ల పెన్ పవర్ ఆగస్టు 4: వర్షాకాలం నేపథ్యంలో అన్ని గ్రామాలలో వైద్య అధికారులు వైద్య శిబిరoలో ఉండి వైద్య శిబిరాలు నిర్వహించి, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవగాహన కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి.శ్రీనివాస్, మండల కార్యదర్శి అలవాల సత్యవతి లు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక ఐతపు మంగపతి రావు భవనంలో బొబ్బ ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సిపిఎం మండల కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ ఇప్పటికే వర్షాలు ప్రారంభమై...