ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
ఖమ్మం, పెన్ పవర్, ఆగస్టు 5: డబ్బా పాలు వద్దు.. తల్లి పాలే ముద్దని హెచ్ ఓ డి డాక్టర్ బాబు రత్నాకర్ అన్నారు. ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ లో బుధవారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తల్లిపాలు అత్యంత ఉపయోగకరంగా నిలుస్తాయని తల్లిపాలను మించిన ఆహారం మరొకటి లేదన్నారు పుట్టిన బిడ్డకు గంటలోపు ముర్రుపాలు పట్టించాలని బాలింతలకు గర్భిణీ స్త్రీలకు సూచించారు. తల్లిపాలలో వ్యాధి నిరోధక శక్తి ఉంటుందని తద్వారా...