ఘనంగా వనభోజనాల మహోత్సవం

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 24: వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు కళకళలాడాలని ఆకాంక్షిస్తూ గార్ల మండలంలోని కొత్త పోచారం గ్రామంలో మున్నూరు కాపు కులస్తుల ఆధ్వర్యంలో సోమవారం వనభోజనాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కులస్తులంతా ఒకచోట చేరి సాంప్రదాయబద్ధంగా కార్యక్రమాన్ని నిర్వహించడంతో గ్రామంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ రమ్య నాగార్జున, మున్నూరు కాపు మండల అధ్యక్షులు నరెడ్ల సోమయ్య, బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎంపీటీసీ శీలంశెట్టి రమేష్ లు హాజరయ్యారు. ఈ...