చిన్నారి వైదిక కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొంగులేటి
ఖమ్మం , పెన్ పవర్, ఆగస్టు 27: ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డు హెచ్‌ఎన్ బజార్‌కు చెందిన రంగిశెట్టి ఉదయ్ శ్రావణి దంపతుల కుమార్తె చిన్నారి వైదిక ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. చిన్నారి మృతి విషయం తెలుసుకున్న రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం రాత్రి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా చిన్నారి వైదిక మృతి పట్ల మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. చిన్నారిని కోల్పోయిన...