జాతీయ సదస్సును విజయవంతం చేయాలి
గార్ల మండల స్థాయి సమావేశంలో జిల్లా నాయకుల పిలుపు గార్ల, పెన్ పవర్ ఆగస్టు 7: సెప్టెంబర్ 9న వరంగల్‌లో నిర్వహించనున్న ఎంఆర్పీఎస్–ఎంఎస్‌పీ నూతన మండల కమిటీల జాతీయ సదస్సును విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్–ఎంఎస్‌పీ జిల్లా నాయకులు జన్ను దినేష్ ఏకు శంకర్ లు పిలుపునిచ్చారు. ఈ మేరకు గార్ల మండల కేంద్రంలోని స్థానిక వర్తక సంఘం భవనంలో శుక్రవారం మండల ఇంచార్జ్ ఇరుగు రవీందర్ మాదిగ అధ్యక్షతన నిర్వహించిన మండల స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు సామాజిక న్యాయం సాధన,...