డోర్నకల్‌లో నేడు ‘నరేష్ ఫ్లెక్స్ ప్రింటింగ్’ ప్రారంభం

ఆధునిక ప్రింటింగ్ సేవలకు అందుబాటులో రెండో బ్రాంచ్ గార్ల, పెన్ పవర్, ఆగస్టు 17: గార్లతో పాటు డోర్నకల్ పట్టణ ప్రజలకు ఆధునిక సాంకేతికతతో నాణ్యమైన ప్రింటింగ్ సేవలను అందించేందుకు ‘నరేష్ ఫ్లెక్స్ ప్రింటింగ్’ రెండో బ్రాంచ్ సోమవారం ఉదయం 10 గంటలకు ఘనంగా ప్రారంభం కానుంది. డోర్నకల్ బ్యాంక్ స్ట్రీట్‌లోని న్యూ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో నూతన బ్రాంచ్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు మద్దోజు నరేష్ తెలిపారు. ఫ్లెక్స్ బ్యానర్లు, ఫోటో ఫ్రేమ్స్, మ్యాట్రిక్యులర్ ప్రింటింగ్, గిఫ్ట్ ఐటమ్స్, ఆల్బమ్స్, విజిటింగ్...