తల్లి పాలే బిడ్డకు శ్రేయస్కరం

  గార్ల, పెన్ పవర్, ఆగస్టు 4: నవజాత శిశువులకు తల్లి పాలు అమృత తుల్య మైనవని,పిల్లలకు తల్లి పాలు ఇవ్వకుంటే భవిష్యత్తులో పలు రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందని తల్లి పాలే బిడ్డ కు శ్రేయస్కరం అని జిల్లా సంక్షేమ అధికారి కే శిరీష అన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధిలోని బాలాజీ తండా అంగన్ వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతి ప్రసాదించిన అత్యుత్తమమైన పౌష్టికాహారం...