దేశవ్యాప్త ప్రచార జాతాలను విజయవంతం చేయాలి
గార్ల, పెన్ పవర్, ఆగస్టు 4: ఈనెల 6 నుండి 14 వరకు జరిగే దేశవ్యాప్త ప్రచార జాతాలను విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కట్టె బోయిన శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో మంగళవారం ప్రచార యాత్ర వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా బిజెపి పాలనలో దేశం మన పెన్నడూ లేని విధంగా నిరుద్యోగిత పెరిగిందని నిత్యవసర వస్తువుల ధరలు...