దోమల నివారణకు ‘ఫాగింగ్ డ్రైవ్’

  గార్ల, పెన్ పవర్, ఆగస్టు 18: వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులైన మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ కట్టడికి గార్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ పార్వతీ హతీరాం నాయక్ ఆధ్వర్యంలో దోమల నివారణకు ముందస్తు జాగ్రత్తలలో భాగంగా మంగళవారం పంచాయతీ పరిధిలోని పలు వార్డులలో ఫాగింగ్ డ్రైవ్ నిర్వహించారు అనంతరం ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వార్డుల్లో దోమలు విపరీతంగా పెరిగాయని దీనివల్ల ప్రజలు అనారోగ్యానికి గురి కాకుండా ఉండడానికి ముందస్తు చర్యల్లో భాగంగా ఫాగింగ్ డ్రైవ్ చేపట్టినట్లు ఆమే తెలిపారు వార్డులలోని...