దోమల మయం రోగాల భయం
*పగలు రాత్రి తేడా లేకుండా దోమల విజృంభణతో ప్రజలు బెంబేలు* *పారిశుద్ధ్య లోపం మురుగు నీరే కారణం* *నివారణ చర్యలు శూన్యం* *రోగాల బారిన పడుతున్న ప్రజలు* గార్ల, పెన్ పవర్, ఆగస్టు 5: గార్ల మండల కేంద్రంలో దోమల బెడద ఎక్కువగా ఉంది. పగలు, రాత్రి అని లేకుండా స్వైర విహారం చేస్తూ.. జలగల్లా పట్టిపీడిస్తూ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి పారిశుద్ధ్య లోపం డ్రైనేజీ వ్యవస్థ అద్వానంగా ఉండటంతో దోమలు విజృంభిస్తున్నాయి దీంతో ప్రజలకు కంటిమీద కునుకు కరువైంది గార్ల మేజర్...