నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న తుంబూరు దయాకర్ రెడ్డి
ఖమ్మం, పెన్ పవర్, ఆగస్టు 16: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డుకు చెందిన పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆత్మ కమిటీ డైరెక్టర్ నాగార్జునపు ప్రద్యుమ్నచారి కుమార్తె నవ్యసాయి వెంకట నాగ సాయికుమార్ నిశ్చితార్థ వేడుక ఆదివారం ఖమ్మం ఆర్టీఏ కార్యాలయం సమీపంలోని అశోక ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి హాజరై కాబోయే వధూవరులు నవ్యసాయి, వెంకట నాగసాయికుమార్‌లను ఆశీర్వదించారు. నూతన దంపతులు...