పచ్చదనం పెంపే లక్ష్యం.. రింతాడలో మొక్కలు నాటిన నాయకులు
గూడెంకొత్తవీధి, పెన్ పవర్, ఆగస్టు 22: స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం రింతాడ పంచాయతీ పరిధిలోని రింతాడ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఎంపీడీవో బీహెచ్‌వీ రమణబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.మండల ఎంపీపీ బోయిన కుమారి, టీడీపీ మండల అధ్యక్షుడు పొత్తూరు కొండలరావు, మార్కెట్ యార్డు డైరెక్టర్ మొట్టడం శరభన్నదొర, మాజీ వైస్ సర్పంచ్ ఎం. సోమేశ్‌కుమార్, టీడీపీ సీనియర్ నాయకులు సీహెచ్. సంజీవరావు, కే. గిరిప్రసాద్, వైసీపీ...