పాపన్న గౌడ్ ను ఆదర్శంగా తీసుకోవాలి: గుణిగంటి మల్లేష్ గౌడ్
హైదరాబాద్, పెన్ పవర్, ఆగస్టు 18: బడుగులకు రాజ్యాధికార దిశగా పోరు విత్తనం నాటిన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని పోచంపల్లి గౌడ సంఘం అధ్యక్షులు గుణిగంటి మల్లేష్ గౌడ్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని పోచంపల్లి గౌడ సంఘం కార్యాలయంలో మంగళవారం పాపన్న గౌడ్ చిత్రపటానికి గౌడ కులస్తులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామన్య...