పీ‌.ఆర్.సిని వెంటనే ప్రకటించాలి

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 12: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని యూఎస్‌పీసీ స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు పాపావత్ యాదగిరి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాల పోరాటం కమిటీ (యూఎస్‌పీసీ) ఆధ్వర్యంలో చేపట్టిన దశలవారీ పోరాట కార్యక్రమంలో భాగంగా బుధవారం గార్ల మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యూఎస్‌పీసీ స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు పాపావత్ యాదగిరి నాయక్, మాట్లాడుతూ పీఆర్ సిని వెంటనే ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు...