పెన్ పవర్ కథనంతో దోమల నివారణ చర్యలు
పెన్ పవర్ కథనానికి స్పందన.. గ్రామాల్లో వైద్య శిబిరాలు, శానిటేషన్ కార్యక్రమాలు గార్ల, పెన్ పవర్, ఆగస్టు 7: ఆగస్టు 5న పెన్ పవర్ దినపత్రికలో ప్రచురితమైన "దోమలమయం... రోగాల భయం" కథనానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే స్పందించారు. దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గార్ల కోత్త తండాగ్రామాల్లో శుక్రవారం వైద్య సిబ్బంది ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు...