ప్రభుత్వం వెంటనే మూడో పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలి
గార్ల, పెన్ పవర్, ఆగస్టు 7: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు తమ న్యాయమైన హక్కుల కోసం ఎదురుచూస్తున్నారని, ముఖ్యంగా మూడో పీఆర్సీ కమిషన్ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని TEGA (తెలంగాణ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం) రాష్ట్ర కార్యదర్శి గంగావత్ శ్రీనివాస్ నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూరాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, లక్షన్నర మందికి పైగా ఉపాధ్యాయులు, లక్షలాది మంది కాంట్రాక్టు,...