ప్రభుత్వ హాస్పిటల్ సమస్యలపై ఎమ్మెల్యే కు వినతి
గార్ల, పెన్ పవర్, ఆగస్టు 14: గార్ల సి హెచ్ సి హాస్పిటల్ లో డయాలసిస్ సెంటర్ ను వెంటనే ప్రారంభించి, సంబంధిత పారామెడిక్ సిబ్బందిని నియమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్, మండల కార్యదర్శి అలవాల సత్యవతి లు డిమాండ్ చేశారు. మండల పర్యటనకు శుక్రవారం వచ్చిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు సిపిఎం ఆధ్వర్యంలో మండల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సి హెచ్ సి హాస్పిటల్ లో మృతదేహాల భద్రత కోసం...