ప్రమాదకర గుంత పూడ్చివేత.. వాహనదారులకు ఊరట
గార్ల, పెన్ పవర్, ఆగస్టు 11: గార్ల మండల కేంద్రంలోని స్థానిక డోర్నకల్ వెళ్లే ప్రధాన రహదారి గుంతలు పడటంతో ఎంతోమంది వాహనదారులు ప్రమాదాలకు గురై గాయాల పాలవుతున్నారు. మంగళవారం గార్ల బయ్యారం సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్ గార్ల సబ్ ఇన్స్పెక్టర్ సాయికుమార్ లు పోలీసు సిబ్బందితో కలిసి గుంతను పూడ్చివేయడంతో రహదారిపై ప్రయాణించే వాహనదారులకు కొంత ఊరట లభించింది ముఖ్యంగా రాత్రి వేళల్లో గుంత కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉండటంతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రోడ్డు భద్రతపై...