బాధిత కుటుంబ సభ్యులకు పరామర్శ
గార్ల, పెన్ పవర్, ఆగస్టు 11: గార్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు గంధసిరి వీరన్న తల్లి గంధసిరి పుల్లమ్మ అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం రాత్రి మృతి చెందగా ఈ విషయం తెలుసుకున్న గార్ల పిఎసిఎస్ సింగిల్ విండో చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ మంగళవారం దమ్మాయిగూడెంలోని ఆమె స్వగ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా పుల్లమ్మ పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. పుల్లమ్మ మృతి పట్ల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆమె ఆత్మకు...