మహిళా సాధికారత పై గ్రామసభ ఏర్పాటు

  గార్ల, పెన్ పవర్, ఆగస్టు 5: మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం లో బుధవారం మహిళా సాధికారత విద్య ఉపాధి ఆర్థిక స్వావలంబనపై సర్పంచ్ బానోత్ పార్వతి నాయక్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించి మహిళా సాధికారత పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సర్పంచ్ బానోత్ పార్వతి నాయక్ మాట్లాడుతూమహిళలు విద్య, ఉపాధి, పరిశ్రమ రంగాల్లో సాధికారత సాధించినప్పుడే నిజమైన మహిళాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మహిళా శక్తి సంకల్పిస్తే ఏదైనా సాధించగలదని అన్నారు. మహిళలు...