ముత్తితండా సమస్యలు పరిష్కరించాలి

గార్ల పెన్ పవర్ ఆగస్టు 14: ముత్తితండా గ్రామంలోని పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం ముత్తితండా గ్రామ శాఖ కార్యదర్శి శ్రీనివాస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యకు వినతిపత్రం అందజేశారు.గ్రామంలో సైడ్‌ కాలువలు నిర్మించి మురుగునీటి సమస్యను పరిష్కరించాలని,కోరారు. అలాగే గ్రామంలో అంగన్వాడి భవనాన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ముత్తితండా నుంచి పోచారం గ్రామానికి ఆర్ అండ్ బి రహదారి నిర్మించాలని ఎమ్మెల్యేను కోరారు.గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆయా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని...