ముత్యాలమ్మ బోనాల పండుగను విజయవంతం చేయాలి
గార్ల, పెన్ పవర్, ఆగస్టు 3: ఈ నెల 5వ తేదీన జరగనున్న ముత్యాలమ్మ బోనాల పండుగను గ్రామ ప్రజలందరు సహకారంతో ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలని గౌడ సంఘం కుమ్మరి సంఘం కులస్తులు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక గార్ల మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం కుమ్మరి సంఘం, గౌడ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ నిర్వహణ కొరకు సన్నాహక సమావేశం నిర్వహించారు. గ్రామ సంప్రదాయాలకు అనుగుణంగా బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని నిర్ణయించారు అనంతరం ఈ...