ముసాయిదా ఓటర్ జాబితాల పై గ్రామ సభ

ఓటర్లకు నోటీసులు అందజేస్తున్న సర్పంచ్ గార్ల, పెన్ పవర్, ఆగస్టు 27: గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో తమ పేరు ఫోటో ఇతర వివరాలను సరిచూసుకోవాలని గార్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ పార్వతి హతిరాం నాయక్ అన్నారు గార్ల మండల కేంద్రంలోని స్థానిక మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం సర్పంచ్ అధ్యక్షతన బూత్ స్థాయి అధికారులతో గ్రామసభ నిర్వహించారు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ జాబితా ఓటర్ల వివరాల సవరణ కొత్తగా అభ్యర్థులైన ఓటర్లు...