రేషన్ బియ్యానికి రెక్కలు ఇకనైనా అక్రమ రవాణా కి కళ్లెం పడేనా?

  ద్విచక్ర వాహనంపై యథేచ్ఛగా రేషన్‌ బియ్యం తరలింపు? కళ్లముందే దందా.. అధికారుల నిఘా ఎక్కడంటున్న స్థానికులు గార్ల, పెన్ పవర్, ఆగస్టు 11: నిరుపేదలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌ బియ్యం అక్రమంగా తరలిపోతోందన్న ఆరోపణలు గార్ల మండలంలో చర్చనీయాంశంగా మారాయి. రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం మూడు నెలలకు సరిపడా ఇస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది గార్ల మండల కేంద్రంలో ఓ వ్యక్తి నిర్భయంగా స్కూటర్‌పై రేషన్‌ బియ్యం బస్తాలను తరలిస్తున్న దృశ్యం స్థానికంగా కనిపించడంతో అక్రమ రవాణాపై మరోసారి ప్రశ్నలు...