రైతు బీమా ప్రీమియం వెంటనే చెల్లించాలి
సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు కట్టెబోయిన శ్రీనివాస్ గార్ల, పెన్ పవర్, ఆగస్టు 16: రైతు బీమా పథకం కొనసాగేందుకు ప్రభుత్వం వెంటనే ప్రీమియం చెల్లించాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కట్టెబోయిన శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆగస్టు 13 నాటికి పాలసీ గడువు ముగిసినట్లు వార్తలు రావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. రైతు కుటుంబాలకు నష్టం కలగకుండా తక్షణమే బీమా కొనసాగించాలని కోరారు.ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి స్పందించి వెంటనే ప్రీమియం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం...