లకవరపుపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
అల్లూరి బాటలో నడిచిన స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు ఘన సన్మానం గూడెం కొత్త వీధి,పెన్ పవర్,ఆగస్టు 15: అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో జరిగిన రంపా విప్లవ పోరాటానికి చారిత్రక నేపథ్యం కలిగిన లక్కవరపుపేట స్వర్ణ పంచాయతీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా 1922–1924 మధ్య అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో జరిగిన రంపా విప్లవ పోరాటంలో చురుగ్గా పాల్గొన్న లక్కవరపేట గ్రామానికి చెందిన...