లాస్య నాయుడు పుట్టినరోజు వేడుకల్లో సేవా స్ఫూర్తి

మూగ విద్యార్థులకు నచ్చిన దుస్తులు కానుకగా అందించిన డాక్టర్ డేగల నాగేంద్ర మెగా బ్రదర్స్ సేవా స్ఫూర్తితో ప్రతి ఏటా సామాజిక సేవా కార్యక్రమాలు కాకినాడ జిల్లా స్టాఫ్ రిపోర్టర్, పెన్ పవర్, ఆగస్టు 23: జనసేన సీనియర్ నాయకులు, డా. డేగల నాగేంద్ర పెద్ద కుమార్తె చిరంజీవి లాస్య నాయుడు 10వ పుట్టినరోజు వేడుకలు ఆదివారం కాకినాడలో ఘనంగా నిర్వహించారు. అయితే ఈ పుట్టినరోజు వేడుకలు కేవలం కుటుంబ వేడుకగా కాకుండా, మూగ, చెవిటి విద్యార్థుల ముఖాల్లో ఆనందాన్ని నింపేలా సేవా కార్యక్రమంగా...