వదినను వేధించిన మరిది పై కేసు నమోదు
గార్ల, పెన్ పవర్, ఆగస్టు 5: వదినను వేధిస్తున్న మరిదిపై కేసు నమోదు చేసినట్టు గార్ల ఎస్ఐ సాయికుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గార్ల మండల పరిధిలోని చిన్న కిష్టాపురం మంగలి తండా గ్రామానికి చెందిన ఒంటరి మహిళ తన భర్త చనిపోయిన నాటినుండి మరిది బానోతు వీరన్న తన వేధింపులకు గురి చేస్తున్నారని ఈనెల 2వ తారీఖున రాత్రి 7 గంటల సమయంలో ఎవరూ లేనిది చూసి ఒంటరిగా ఇంట్లో ఉండగా నేను నీకు అండగా ఉంటాను నువ్వు నాకు...