విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ

  గార్ల, పెన్ పవర్, ఆగస్టు 1: విద్యార్థుల భవిష్యత్‌కు తోడ్పడే ప్రతి చిన్న సహాయం సమాజ అభివృద్ధికి పెద్ద అడుగుగా మారుతుందని టి ఎస్ టి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వీరు నాయక్ అన్నారు. ఖమ్మం శ్రీ సాయి మారుతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజ్మెంట్ అందించిన 1000 పరీక్ష ఫ్యాడ్ లను గార్ల మండల పరిధిలోని వెంకటాపురం తండా తిర్లాపురం పూసల తండా గార్ల మర్రిగూడెం బంగ్లా తండా గోపాలపురం కే లోత్ తండా వేద నాయకపురం అంకన్నగూడెం ప్రైమరీ...