విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి
నాతవరంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రిలే నిరాహార దీక్షలు పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గణేష్ , జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ నర్సీపట్నం, పెన్ పవర్ : డీఎస్సీ అక్రమాలపై ఉద్యమిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయిలో నేటి నుండి నాలుగు రోజులపాటు మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండల కేంద్రంలో తొలిరోజు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. నాతవరం మండలం పార్టీ నాయకులు కార్యకర్తలతో...