విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా రావూరి ప్రశాంత్ ఎన్నిక
గార్ల, పెన్ పవర్, ఆగస్టు 4: మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా రావూరి ప్రశాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలో మాజీ అధ్యక్షుడు గుండోజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో సంఘం అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించిన అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.ఈ ఎన్నికల్లో దూదికట్ల రవీంద్రాచారి కార్యదర్శిగా, దేవరకొండ చంద్రభాను కోశాధికారిగా ఎన్నికయ్యారు. గుండోజు శ్రీనివాస్ గౌరవ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఉపాధ్యక్షులుగా దూదికట్ల రామాచారి, సిరికొండ విక్రం, సహాయ కార్యదర్శులుగా పోతుగంటి సతీష్, వెలగలేటి...