శాతవాహన ఎక్స్ ప్రెస్ ను గార్లలో నిలుపుదల చేయాలి
గార్ల ,పెన్ పవర్ ఆగస్టు 1: గార్ల రైల్వే స్టేషన్ లో శాతవాహన ఎక్స్ ప్రెస్ ను నిలుపుదల చేయాలని దక్షిణ మద్య రైల్వే జనరల్ మేనేజర్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతిలో కోరారు. శనివారం సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్, సంబంధిత రైల్వే అధికారులకు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ తో మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు ధనియాకుల రామారావు ఆధ్వర్యంలో గార్ల రైల్వే స్టేషన్ లో ఎగువ, దిగువ శాతవాహన ఎక్స్ ప్రెస్,లను నిలుపుదలకు...