షాదీ ముబారక్ కల్యాణలక్ష్మి రద్దుకు కాంగ్రెస్ కుట్ర

  గార్ల, పెన్ పవర్, ఆగస్టు 17: రాష్ట్రంలోని ఆడబిడ్డల పెళ్లిలకు ఇస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసేందుకు కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీటీసీ శీలం శెట్టి రమేష్ అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ గార్ల మండల కేంద్రంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు...