సర్వసభ్య సమావేశానికి హాజరు కావాలి: ఎంపీడీవో మంగమ్మ
గార్ల, పెన్ పవర్, ఆగస్టు 19: మహబూబాబాద్ జిల్లా గార్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం మండల ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఎంపీడీవో మంగమ్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల ప్రత్యేక అధికారి జి. దేశీరాం నాయక్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుందని, ఈ సమావేశానికి మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. మండలానికి సంబంధించిన వివిధ...