సైబర్ నేరాల కట్టడికి అప్రమత్తత, అవగాహనే ఆయుధం
గార్ల, పెన్ పవర్, ఆగస్టు 5: సైబర్ నేరాల కట్టడికి అప్రమత్తత, అవగాహనే ఆయుధమని గార్ల బయ్యారం సీఐ ఎల్ రవీందర్ అన్నారు.సైబర్ జాగృతి దివస్ సందర్భంగా సురక్ష కా తిరంగా సైబర్ స్వతంత్ర తెలంగాణ వైపు నినాదంతో మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ రాజు అధ్యక్షతన బుధవారం సైబర్ క్రైమ్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూడిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానం మానవ జీవితాన్ని సులభతరం...