స్వాతంత్య్ర పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర ఘనం

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 15: స్వాతంత్ర్య పోరాటంలోకమ్యూనిస్ట్‌ల పాత్ర గర్వించదగిన దని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి అలవాల సత్యవతి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ లు అన్నారు.  80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని  శనివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గార్ల మండల కేంద్రంలోని స్థానిక మంగపతి రావు భవనం పై మువ్వన్నెల జాతీయ జెండాను సిపిఎం మండల కార్యదర్శి అలవాల సత్యవతి ఎగురవేసి గౌరవ వందనం చేశారు అనంతరం  ఈ సందర్భంగా...