స్వాతంత్ర్య వేడుకల్లో కాకినాడ కార్పొరేషన్ అధికారులకు ప్రశంసా పత్రాలు

కాకినాడ ,పెన్ పవర్ ఆగస్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా విశిష్ట సేవలు అందించిన కాకినాడ నగరపాలక సంస్థ అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కేటీ సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కే. శ్రీనివాస్, డిప్యూటీ సిటీ ప్లానర్ కృష్ణారావు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. నగర అభివృద్ధి, పరిపాలనతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో వారు చేసిన కృషిని కలెక్టర్...