హరిత గ్రామాలే లక్ష్యంగా వన మహోత్సవం
గార్ల ,పెన్ పవర్ ,ఆగస్టు 25: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలంటే విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎంపీడీవో మంగమ్మ అన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎంపీడీవో మంగమ్మ మర్రిగూడెం సర్పంచ్ భూక్య రామ్ సింగ్ తో కలిసి మర్రిగూడెం శ్రీ వేట వెంకటేశ్వర దేవాలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు అనంతరం ఈ సందర్భంగా ఆమె...