హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను సద్వినియోగం చేసుకోవాలి
గార్ల, పెన్ పవర్, ఆగస్టు 1: హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను బాలికలు, సద్వినియోగం చేసుకోవాలని ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ హనుమంతరావు అన్నారు గార్ల మండల కేంద్రంలోని స్థానిక ఆశ్రమ బాలికల హైస్కూల్ లోని విద్యార్థినులకు శనివారం ఉచిత హెచ్ పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించి వ్యక్తిగత పరిశుభ్రత వర్షాకాలంలో తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు హెచ్ పీ వీ వ్యాక్సిన్ పై విద్యార్థినులకు అవగాహన కల్పించి టీకాలు అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థినిలు ఉపాధ్యాయులు వైద్య సిబ్బంది ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు...