హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

  ఎమ్మెల్యే కోరం కనకయ్య గార్ల, పెన్ పవర్, ఆగస్టు 14: రాంపురం గార్ల హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. గార్ల మండలంలో శుక్రవారం ఆయన సుడిగాలి పర్యటన నిర్వహించి పలు అభివృద్ధి, కార్యక్రమాలను ప్రారంభించారు.తొలుత సీతంపేట గ్రామంలో సర్పంచ్ గుగులోత్ వీర్యా నాయక్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు తడి, పొడి చెత్త సేకరణ కోసం బకెట్లను పంపిణీ చేశారు గ్రామాల పరిశుభ్రతలో ప్రజలు భాగస్వాములు కావాలని తడి పొడి...