వైఎస్ఆర్సీపీ సీనియర్ కార్యకర్త కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం
వైఎస్ఆర్సీపీ సీనియర్ కార్యకర్త కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం విశాఖపట్నం: వైఎస్ఆర్సీపీ సీనియర్ కార్యకర్త కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అండగా నిలిచారు. 34వ వార్డుకు చెందిన వైఎస్ఆర్సీపీ దక్షిణ వాలంటరీ విభాగం అధ్యక్షురాలు కడవల నాగమణి తండ్రి దొడ్డి పైడిరాజు గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని వాసుపల్లి గణేష్ కుమార్ పరామర్శించారు. వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు, మాజీ కార్పొరేటర్ తోట పద్మావతి ద్వారా విషయం తెలుసుకున్న వాసుపల్లి గణేష్ కుమార్ స్వయంగా మృతుడి...