2029 ఎన్నికలే లక్ష్యం.. ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలి

2029 ఎన్నికలే లక్ష్యం.. ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ముందుకు: పల్లా శ్రీనివాసరావు     బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం/ కూర్మన్నపాలెం,ఆగస్టు 09: 2029 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లి మరింత చురుకుగా పనిచేయాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మహా విశాఖ నగర పాలక సంస్థ (GVMC) 86వ వార్డు రాజీవ్‌నగర్‌లో స్థానిక వార్డు అధ్యక్షుడు నల్లూరు...