28వ వార్డులో సీపీఐకు ఎదురుదెబ్బ

  ఖమ్మం, పెన్ పవర్, ఆగస్టు 17: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో సీపీఐకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వార్డుకు చెందిన ఆలేటి అవినాష్, దాచేపల్లి వినోద్ లు సీపీఐకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.కాంగ్రెస్ నాయకులు అక్కినేపల్లి దేవయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకుడు భూక్యా సురేష్ నాయక్ సమక్షంలో అవినాష్, వినోద్ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 28వ వార్డు అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో...