80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ  బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్,     అనకాపల్లి ఆగష్టు 15: దేశభక్తి, జాతీయ స్ఫూర్తి, ప్రజాస్వామ్య విలువలకు ప్రతీకగా నిలిచే 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి రింగ్‌ రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు...