87 ఏళ్ల ఘన చరిత్రకు ముగింపా..?

విశాఖ డొమెస్టిక్ ఎయిర్‌ పోర్ట్‌ను కొనసాగించాలంటూ ప్రజల విజ్ఞప్తి విశాఖ, పెన్ పవర్, జూలై 30: ఉత్తరాంధ్రకు వైమానిక ద్వారంగా పేరుగాంచిన విశాఖపట్నం విమానాశ్రయం దాదాపు తొమ్మిది దశాబ్దాల చరిత్రను సొంతం చేసుకుంది. 1937 లో విమానాశ్రయంగా ప్రారంభమైన ఈ కేంద్రం, 1981లో పౌర విమాన సేవలకు అందుబాటు లోకి వచ్చి, అనంతరం అంతర్జాతీయ హోదా పొందుతూ దేశీయ, విదేశీ ప్రయాణాలకు కీలక కేంద్రంగా ఎదిగింది. వ్యాపారవేత్తలు, విద్యార్థులు, ఉద్యోగులు, పర్యాట కులు, ప్రజాప్రతినిధులు, రక్షణ శాఖ అధికారులు, ప్రముఖులు ఇలా కోట్లాది మంది...