అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య.. ఇద్దరు చిన్నారులను అనాథలుగా చేసిన విషాదం

నిజామాబాద్‌లో విషాదం.. ఇంట్లో దంపతుల మృతి, అప్పులే కారణమని బంధువుల అనుమానం వినాయకనగర్‌లో విషాద ఘటన దంపతుల మృతితో ఇద్దరు చిన్నారులు అనాథలు అప్పుల ఒత్తిడే కారణమని బంధువుల అనుమానం పిల్లలను బంధువుల వద్ద ఉంచి ఇంటికి చేరిన దంపతులు విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్న నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు   అప్పుల ఒత్తిడి ఓ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. నిజామాబాద్ నగరంలోని వినాయకనగర్‌లో దంపతులు మృతి చెందడంతో వారి ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రుల్ని కోల్పోయారు. ఘటనపై పోలీసులు...