స్వేచ్ఛాయుత బాల్యమే సృజనాత్మకతకు పునాది ‘పిల్లలు వర్ధిల్లాలి’ పుస్తక ఆవిష్కరణలో వక్తల అభిప్రాయం

స్వేచ్ఛాయుత బాల్యమే సృజనాత్మకతకు పునాది ‘పిల్లలు వర్ధిల్లాలి’ పుస్తక ఆవిష్కరణలో వక్తల అభిప్రాయం   బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 9: స్వేచ్ఛాయుతమైన బాల్యమే పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందిస్తుందని, అలాంటి విద్యా విధానమే భవిష్యత్ తరాలకు, దేశ అభివృద్ధికి దోహదపడుతుందని వక్తలు పేర్కొన్నారు. వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్, జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ‘పిల్లలు వర్ధిల్లాలి’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. విఠపు బాలసుబ్రమణ్యం, సి.వి. కృష్ణయ్య రచించిన ఈ పుస్తకాన్ని శ్రీ ఈదర రవికిరణ్,...