వడకర డ్రగ్స్ కేసులో కీలక మలుపు..!  రూ.కోటి లావాదేవీలపై పోలీసుల ఫోకస్‌

ఉపాధ్యాయులు డ్రగ్స్ నెట్‌వర్క్‌లోకి ఎలా వచ్చారు? మంగళూరు, బెంగళూరు లింకులపై పోలీసుల ప్రత్యేక దృష్టి రిజ్వాన్, ఇర్ఫాన్‌లతో జిజిల్ సంబంధాలపై విచారణ కీర్తన–రిజ్వాన్ లావాదేవీ వెనుక ఉన్నది ఎవరు? రూ.కోటి లావాదేవీలు.. ఫోన్ రికార్డులపై పోలీసుల నిఘా వయనాడ్,  నుంచి ఇతర రాష్ట్రాల వరకు.. మరిన్ని అరెస్టులకు అవకాశం వడకరలో ప్రారంభమైన కేసు ఇప్పుడు  మంగళూరు, బెంగళూరు, వయనాడ్, ఇరుట్టి ప్రాంతాల వైపు విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇది కేవలం స్థానికంగా జరిగిన డ్రగ్స్‌ వ్యవహారమా? లేక అంతర్‌జిల్లా, అంతర్రాష్ట్ర నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న...