విజయసాయికి కొత్త రాజకీయ వేదిక..?

సొంత పార్టీ దిశగా అడుగులా.. లేక వ్యూహాత్మక ఒత్తిడా..? ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు సంకేతాలా..? పెన్ పవర్ ప్రత్యేక కథనం, నెల్లూరు, ఆగస్టు 5: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భావంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేసే దిశగా కసరత్తు చేస్తున్నారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. అధికారిక ప్రకటన ఏదీ లేకపోయినా, ఇటీవల ఆయన రాజకీయ వైఖరిలో కనిపిస్తున్న మార్పులు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. వైఎస్సార్...