అనగాని సత్యప్రసాద్‌కు రాజకీయ షాక్.. టీడీపీ కీలక నేత గూడపాటి వైసీపీలో చేరిక

  రేపల్లెలో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. అనగాని అనుచరుడి వైసీపీ చేరికతో కొత్త చర్చ   అనగానికి రాజకీయంగా ఎదురుదెబ్బ? టీడీపీకి రాజీనామా.. వైసీపీలోకి గూడపాటి జగన్ సమక్షంలో కండువా కప్పుకున్న నేత రేపల్లెలో కొత్త రాజకీయ చర్చకు తెర 'వ్యక్తిగత కారణాలే' అంటున్న గూడపాటి కేడర్‌లో అసంతృప్తి ఉందా? మూడుసార్ల విజయంలో గూడపాటి పాత్రపై చర్చ కాపు ఓటు బ్యాంకుపై వైసీపీ దృష్టి స్థానిక ఎన్నికల ముందు మారుతున్న సమీకరణాలు రేపల్లెలో ప్రధాన పార్టీల వ్యూహాలు మారనున్నాయా? రేపల్లె రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది....